Ambati Rayudu has once again made headlines as the all-rounder opted out of representing Hyderabad in the upcoming Ranji Trophy season, citing "rampant corruption" prevailing at Hyderabad Cricket Association (HCA).
#AmbatiRayudu
#ktr
#HyderabadCricketAssociation
#HCA
#ambatirayuduinRanjiTrophy
#azharuddin
#cricket
#teamindia

టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అవినీతి పెరిగిపోయిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతిని కట్టడి చేయాలంటూ తెలంగాణ పారిశ్రామిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌లో కోరారు.